YSRCP: వైసీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయా?
YSRCP: అధికార పార్టీ వైసీపీ తాజాగా నలుగురు ఎమ్మెల్యేలని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ కి క్రాస్ ఓటింగ్ చేశారని ఆ నలుగురిపై వేటు వేశారు. ఈ నలుగురుని…
