YS Jagan: జగన్ కి తలనొప్పిగా మారిన వైయస్ వివేక హత్య కేసు
YS Jagan: ఏపీ రాజకీయాలలో ప్రస్తుతం వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విచారణ ఆసక్తికరమైన పరిణామాలకు దారితీస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కేసు విచారణలో వేగం పెంచిన సిబిఐ అందులో కీలకంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అరెస్టు చేయడానికి రెడీ…
