Veins In Legs: పాదాలు తరచూ ఉబ్బుతున్నాయా… మీరు ప్రమాదంలో ఉన్నట్టే.. జాగ్రత్త?
Veins In Legs: ప్రస్తుత కాలంలో చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారు వరకు కూడా ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. అయితే ఎక్కువగా చాలామంది అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు మారిన ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చాలామంది ప్రస్తుత కాలంలో…
