Sai Pallavi : సాయి పల్లవి లిప్ కిస్ ఇచ్చిన ఈ టాలీవుడ్ హీరో ఎంత లక్కీ
Sai Pallavi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్, శృంగార సన్నివేశాలలో నటించడానికి ఇష్టపడని హీరోయిన్స్‌లో సాయి పల్లవి ఒకరు. యుక్త వయసులోనే ఢీ డాన్స్ షోతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం అయిన సాయి పల్లవి ప్రేమమ్ సినిమాతో…
