Actress Laya: సినిమా కోసం బరువు పెరిగి ఉద్యోగం వదిలేసా
Actress Laya: సినిమాల నుంచి విరామం తీసుకున్న నటి లయ, నితిన్ హీరోగా నటించిన చిత్రం ‘తమ్ముడు’తో మరోసారి తెరపైకి వస్తున్నారు. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 4న విడుదల కాబోతుంది. నితిన్ అక్కగా ఝాన్సీ కిరణ్మయి…
