Tollywood : దగ్గుబాటి హీరోలు రేస్‌లో వెనకబడ్డారా..?
Tollywood : ప్రస్తుతం టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కాస్త వెనకబడుతున్న హీరోలు అంటే దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలే అని టాక్ వినిపిస్తోంది. మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ సినిమాలు కాస్త గ్యాప్‌తో వచ్చినా ఆ క్రేజ్ అసాధారణం. మెగాస్టార్ చిరంజీవి సినిమాకీ…
