Chat GPT: ఈ ఉద్యోగాలు ఊస్టింగ్… చాట్ జీపీటీ వార్నింగ్ కాల్
Chat GPT: ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ప్రస్తుతం ప్రపంచంలో టెక్ కంపెనీలకి గొప్ప వరంగా మారగా, టెక్ ఉద్యోగాలతో పాటు డిఫరెంట్ సెక్టార్ లలో ఉద్యోగాలు చేస్తున్న వారికి శాపంగా మారబోతుంది. ఇప్పటికే అన్ని కంపెనీలు AI వినియోగం దిశగా అడుగులు వేస్తున్నాయి.…
