Re heating: ఈ పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేసి తింటున్నారా.. విషం తీసుకుంటున్నట్లే?
Re heating: సాధారణంగా మనం ఏదైనా వంట చేసిన తర్వాత మిగిలిపోయిన ఆహార పదార్థాలను మరుసటి రోజు కోసం ఫ్రిజ్లో పెట్టుకుంటూ ఉంటాము అయితే తిరిగి ఫ్రిడ్జ్ లోని ఆహార పదార్థాలను అలాగే తినకుండా వాటిని వేడి చేసి తింటూ ఉంటాము…
