Sweet potato: చలికాలంలో చిలగడ దుంపలు తినడం ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
Sweet potato: సాధారణంగా మనకు కొన్ని కాలాలలో మాత్రమే కొన్ని రకాల కూరగాయలు పండ్లు అందుబాటులోకి వస్తుంటాయి ఇలా శీతాకాలంలో ఎక్కువగా మార్కెట్లో మనకు చిలగడ దుంపలు అందుబాటులోకి వస్తుంటాయి. ఇలా చలికాలం వచ్చిందంటే మార్కెట్లో చిలకడదుంపలు విరివిగా లభిస్తూ ఉంటాయి.…
