Sweating: చెమట, శరీర దుర్వాసన సమస్యతో వేధిస్తోందా… ఈ చిట్కాలు మీ కోసమే?
Sweating: వాతావరణంలో అధిక వేడి కారణంగా చెమట పట్టి శరీరం మొత్తం తడిసిపోవడం సర్వసాధారణంగా జరిగే ప్రక్రియ. ఒక్కోసారి అధిక శారీరక శ్రమ చేసిన, ఒత్తిడిగా ఉన్నప్పుడు, భయపడినప్పుడు కూడా ఒళ్లంతా చెమటలు పట్టేస్తుంటాయి. నిజానికి చెమటలు పట్టడం అనేది మన…
