Summer Season: మొదలైన వేసవికాలం.. ఉదయమే ఈ జ్యూస్ తాగడం తప్పనిసరి తెలుసా?
Summer Season: వేసవికాలం మొదలవడంతో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉదయం పది గంటలు దాటితే ఇంటి నుంచి కాలు బయటకు పెట్టాలి అంటేనే భయంగా ఉంది బయట ఎండలు ఎక్కువగా కావడంతో చాలామంది బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.…
