Summer Effects: ఎండలో ఎక్కువ తిరిగితే కిడ్నీలు డ్యామేజ్ గ్యారెంటీ?
Summer Effects: మారుతున్న కాలంతో వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపధ్యంలో కాలుష్యం ప్రభావం కూడా పెరిగిపోతోంది. ఇవన్ని గ్లోబల్ వార్మింగ్ కి కారణం అవుతున్నాయి. ఈ గ్లోబల్ వార్మింగ్ ప్రభావం వలన సహజమైన కాలాలలో కూడా అనూహ్య…
