Sreeleela: ఏజెంట్ మిర్చి పాత్రలో శ్రీలీల..ఇలాంటి రోల్ తర్వాత ఇక ఇండస్ట్రీలో ఉంటుందా..?
Sreeleela: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావాలంటే చాలా అదృష్టం ఉండాలి. అందం, అభినయం ఉంటే సరిపోదు. ఇక్కడ హీరోయిన్‌గా నిలబడాలంటే ఇండస్ట్రీలో ప్రముఖుల అండదండలు ఉండాలి. లక్ కలిసి రావాలి. అవకాశల కోసం లక్ తో పాటు ఫ్లాపుల్లో ఉన్నా ఆదుకునే…
