Solar Eclipse: ఈ ఏడాదిలో ఏర్పడే మొదటి సూర్యగ్రహణం.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
Solar Eclipse: ప్రతి ఏడాది అమావాస్య పౌర్ణమి లకు సూర్యగ్రహణం చంద్రగ్రహణం అనేవి ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో మొట్టమొదటి సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. మరి ఈ సూర్యగ్రహణం ఎప్పుడు ఎక్కడ ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి…
