Lakshmi Devi: పొరపాటున సాయంత్రం ఈ పనులను అస్సలు చేయకూడదు.. చేశారో అంతే సంగతులు!
Lakshmi Devi: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం లక్ష్మీదేవి కరుణ కటాక్షాలను పొందటం కోసం మనం ఎన్నో రకాల పూజలు వ్రతాలు పరిహారాలను పాటిస్తూ ఉంటాము. అయితే కొన్నిసార్లు మనం తెలిసి తెలియక చేసే పనుల వల్ల లక్ష్మీదేవి ఆగ్రహానికి…
