Summer Season: వేసవికాలంలో ఈ పండను తినటం అసలు మర్చిపోవద్దు.. ప్రయోజనాలు తెలిస్తే వదలరు?
Summer Season: సాధారణంగా పండ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఏ కాలంలో దొరికే పండ్లు ఆ కాలంలో తింటేనే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వేసవి కాలంలో లభించే పుచ్చకాయ, మామిడిపండు వంటి ఎన్నో రకాల పండ్లు…
