Prabhas-Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ కి క్లాప్ కొట్టిన మెగాస్టార్
Prabhas-Spirit: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించబోతున్న సూపర్ కాప్ స్టోరీ స్పిరిట్ కి క్లాప్ కొట్టారు మెగాస్టార్ చిరంజీవి. సందీప్ రెడ్డి వంగ ఆఫీసులో ఈ సినిమా ముహూర్తం జరుపుకుంది. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ చిత్రాలతో దేశ…
