Saffron: గర్భిణీ స్త్రీలు కుంకుమపువ్వు తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసా?
Saffron: కుంకుమపువ్వు లో ఉన్న ఔషధ గుణాలు మనలో అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడంతో పాటు అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. పురాతన ఆయుర్వేద గ్రంధాల్లో కుంకుమపువ్వు విశిష్టతను చక్కగా వర్ణించారు. కుంకుమపువ్వు కొంత ఖరీదైనప్పటికీ దీన్ని మన ఆహారంలో తీసుకుంటే…
