War: యుద్ధం చేయాల్సింది ఆధిపత్యం కోసమా… నమ్ముకున్న వాళ్ళకోసమా?
War: యుద్ధం… ఈ పదం చిన్నదే కాని దాని ద్వారా జరిగే విధ్వంసం మాత్రం మాటలలో వర్ణించలేని స్థాయిలో ఉంటుంది. ఆ యుద్ధం కారణంగా జరిగే ప్రాణ నష్టం లక్షల నుంచి కొట్లలో కూడా ఉంటుంది. ఆ యుద్ధం మిగిల్చిన కన్నీళ్లు…
