salaar: సలార్ సినిమా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్.. ప్రభాస్ హిట్ కొట్టినట్టేనా?
salaar: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నేడు సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఇప్పటికే పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రేక్షకులను సందడి చేస్తుంది. ఇప్పటికే బెనిఫిట్ షోలు పూర్తయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాలలో థియేటర్ల…
