Chiranjeevi : పవన్ను గెలిపించండి..అన్నయ్య రిక్వెస్ట్
Chiranjeevi : ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్స్ ప్రచారం వాడివేడిగా సాగుతోంది. గెలుపు కోసం పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో అందరి దృష్టి ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. ఎందుకంటే ఈ నియోజకవర్గం నుంచే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
