Anushka Shetty : పెళ్ళి గురించి క్లారిటీ..రానాకె ముందు తెలిసిందా..?
Anushka Shetty : తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన అనుష్క శెట్టి, ఇప్పటికీ అభిమానుల హృదయాల్లో అదే క్రేజ్‌ను కొనసాగిస్తోంది. సీనియర్ హీరోలతో పాటు మహేష్ బాబు వంటి స్టార్ హీరోలతో నటించిన అనుభవం ఆమె సొంతం.…
