Rajamouli: ఆ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఫీలైన రాజమౌళి.. కానీ చివరికి?
Rajamouli: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. కాగా ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం కల్కి. తాజాగా విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్…
