Tollywood Cinema : ప్రభాస్ తో అలా ప్రవర్తించినందుకే పూజా హెగ్డే కి ఈ గతి పట్టిందా..?
Tollywood Cinema : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోయిన్స్ తో ఎంత డీసెంట్ గా ప్రవర్తిస్తారో చాలా మంది ఆయనతో నటించిన వారు చెప్పారు. ఆయన మామూలుగానే సిగ్గరి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ వచ్చి పక్కన కూర్చున్నా పెద్దగా మాట్లాడింది…
