Spirituality: పూజ చేసేటప్పుడు ఎటువైపు కూర్చుని పూజ చేయాలో తెలుసా?
Spirituality: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేస్తూ ఉంటాము. ఇలా ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల ఇంట్లో ఎంతో ప్రశాంతత ఉండటమే కాకుండా ఇంట్లో కూడా ఎలాంటి నెగటివ్ ఎనర్జీ లేకుండా పాజిటివ్ ఎనర్జీ…
