Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘పెద్ది’. శ్రీరామనవమి పండుగ సందర్భంగా మేకర్స్ చెప్పినట్టే ఈ మూవీ నుంచి గ్లింప్స్ (ఫస్ట్ షాట్) రిలీజ్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం దీని…
