Ketika Sharma : కేతిక శర్మ లేటెస్ట్ పిక్స్ చూస్తే ఫీవర్ రావడం ఖాయం..ఆ ఫోజులేంటో బాబోయ్..
Ketika Sharma : కొంత మంది స్టార్స్ సినిమాల హిట్‌తో ఫేమస్ అవుతుంటారు, మరికొంత మంది వారి క్యారెక్టర్స్, నటన బట్టి ఫేమస్ అవుతుంటారు. ఇంకొందరేమే వారి అందాలను అస్త్రాలుగా మార్చుకుని చేతిలో సినిమాలు లేకపోయినా పరువాలతో అందరి చూపులను తనవైపుకుని…
