ShahRukh Khan – Deepika Padukone : ఒంగి మరీ షారుఖ్ ఖాన్‌కి ముద్దు పెట్టిన దీపిక..సోషల్ మీడియాలో వీడియో వైరల్..
ShahRukh Khan – Deepika Padukone : సినిమా విడుదలకు ముందు మీడియా ఇంటరాక్షన్‌లకు దూరంగా ఉన్న పఠాన్ స్టార్స్, సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో సోమవారం సాయంత్రం మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. పఠాన్ హీరో షారూఖ్ ఖాన్ , హీరోయిన్…
