Non veg: నెలరోజుల పాటు నాన్ వెజ్ తినలేదా… ఏం జరుగుతుందో తెలుసా?
Non veg: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరు కూడా మాంసాహారం తినడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చికెన్ తో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేసుకొని తింటూ ఉంటారు అయితే చాలామంది వారంలో నాలుగైదు రోజులు చికెన్ తింటూ ఉంటారు…
