Sai Pallavi : ముంబయిలో తలుక్కుమన్న సాయి పల్లవి..అయితే ఆ వార్త నిజమేనా?
Sai Pallavi : సాయి పల్లవి ఈ పేరు వినగానే మన పిల్ల అన్న ఫీల్ కలుగుతుంది. పక్క రాష్ట్రం అమ్మాయి అయినప్పటికీ, తన నటనతో పాటు కట్టుబొట్టుతో తెలుగు అమ్మాయిలా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. ఈ బ్యూటీ నటించిన దాదాపు…
