Life Style: పడుకునే ముందు పాలు తాగితే బరువు పెరుగుతారా.. నిపుణులు ఏం చెబుతున్నారు?
Life Style: సాధారణంగా మనం ప్రతిరోజు ఉదయం రాత్రి పడుకోవడానికి ముందుగా చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది. ఒక క్లాస్ పాలు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని భావిస్తూ ఉంటారు అంతేకాకుండా పాలలో ఎన్నో పోషక…