Chiranjeevi: చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా?
Chiranjeevi: చిరంజీవికి అనిల్ రావిపూడి హిట్ ఇస్తాడా?..ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే టాక్ మొదలైంది. ఇప్పటి వరకూ దర్శకుడు అనిల్ రావిపూడి ఫ్లాప్ ఎలా ఉంటుందో చూడలేదు. పటాస్ సినిమా నుంచి గత చిత్రం సంక్రాంతికి వస్తున్నాం వరకూ అన్నీ బాక్సాఫీస్…
