Oscars-2023 : ఇదుగో ‘ఆస్కార్ 2023’ విజేతల జాబితా..!
Oscars-2023 : ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూసిన ‘ఆస్కార్ 2023′ అవార్డుల ప్రదానోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఇది 95వ అవార్డ్స్ ఫంక్షన్. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఎంతో గ్రాండ్‌గా జరిగిన ఈ వేడుకల్లో చిత్ర పరిశ్రమకి చెందిన…
