శివాలయంకు వెళ్లి ఆ పని తప్పక చేయాలంటా లేదాంటే!
శివ దర్శనం కోసం శివాలయంకు వెళ్లి వారు శివునికి ప్రార్థనలు చేయడం మాత్రమే కాదు ఆలయం ముందుడే నంది చెవుల్లో తమ మనసులోని కోరిక చెప్పుకోకపోతే ఆ ప్రార్థనలు అంసంపూర్ణమని చెబుతున్నారు. శివునికి మంచి స్నేహితుడు, సహాయకుడైన నందికి శివాలయంలో ప్రత్యేక…
