Vastu Tips: దేవుడికి నైవేద్యం పెడుతున్నారా.. పొరపాటున కూడా ఈ తప్పులు చేయొద్దు?
Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తూ ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాము అయితే ఏదైనా ప్రత్యేక రోజు లేదంటే వారి ఇంటి కులదైవం రోజున నైవేద్యం సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు. మన సంప్రదాయాల ప్రకారం…
