Nagapanchami: నాగ పంచమి నాగ దేవతను పూజించిన తర్వాత ఈ పరిహారం చేస్తే చాలు?
Nagapanchami: శ్రావణమాసంలో వచ్చే నాగ పంచమి వేడుకలను ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు .నేడు నాగపంచమి కావడంతో ఇప్పటికే శివుడి ఆలయాలతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలలో కూడా ప్రజలందరూ నాగపంచమి వేడుకలను జరుపుకుంటున్నారు. అలాగే నాగ దేవతలకు ప్రత్యేకంగా పూజ…
