Varun Tej: త్వరలో వరుణ్ తేజ్ పెళ్లి… తర్వాత ఫ్యామిలీకి దూరంగా
ప్రస్తుతం యంగ్ హీరోలు అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. ఇప్పటికే రానా, నిఖిల్ లాంటి హీరోలు పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యారు. ఇక తాజాగా యువ హీరో శర్వానంద్ కూడా నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్…
