Manchu Manoj : ఘనంగా మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి వివాహం..పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు..
Manchu Manoj : గత సంవత్సరం టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ రెండవ పెళ్లికి రెడీ అవుతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఆ న్యూస్ చూసిన మనోజ్ ఆ అమ్మాయి ఎవరో నాకు చెప్పండి..అంటూ సెటైరీకల్‌గా కామెంట్స్ చేశారు. దాంతో…
