Milk: ఉదయం పరకడుపున పాలు తాగే అలవాటు ఉందా.. ఏం జరుగుతుందో తెలుసా?
Milk: పాలు ఆరోగ్యానికి ఎంతో మంచిదనే సంగతి మనకు తెలుసు. పాలల్లో ప్రోటీన్లు, క్యాల్షియం, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. అందుకే పాలను మన ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల ఈ ప్రయోజనాలన్నింటిని పొందవచ్చు. క్యాల్షియం ఎముకల దృఢత్వానికి దోహదం చేస్తాయి. ఇక…
