Nayanthara: 50 సెకన్ల వీడియోకే 5 కోట్లా..? టూమచ్
Nayanthara: నయనతార పేరు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ సంచలనాలకు చిరునామాగా మారింది. ఆమె ప్రయాణం సులభమైనది కాదు. కేరళలోని ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చిన ఈమె, నటనపై ఉన్న ఆసక్తితో పలు అవమానాలు, అడ్డంకులు ఎదుర్కొంటూ టాప్ హీరోయిన్‌గా…
