Kangana Ranaut : నేను పెళ్లి చేసుకుంటా బట్ వన్ కండిషన్ : కంగనా రనౌత్
Kangana Ranaut : విషయం ఏదైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం బాలీవుడ్ బ్యూటీ, సౌత్ చంద్రముఖి కంగానా రనౌత్ నైజం. కేవలం సినిమా విషయాల్లోనే కాదు రాజకీయ అంశాలపైన ముక్కు సూటిగా ఎలాంటి భయం లేకుండా మాట్లాడే నటి ఆమె. అందుకే…
