Mangala Gouri Vratham: పెళ్లి ఆలస్యం అవుతుందా.. ఈ వ్రతం చేస్తే కోరుకున్న వరుడు సొంతం?
Mangala Gouri Vratham: శ్రావణమాసం ఎంతో పవిత్రమైన మాసం అని భావిస్తారు ఈ నెలలో ఎన్నో రకాల పూజలు వ్రతాలు నోములు చేస్తూ మహిళలందరూ పెద్ద ఎత్తున ఆధ్యాత్మిక ధోరణిలోనే ఉంటారు. ఇక శ్రావణ సోమవారం ప్రత్యేకంగా శివుడికి పూజలు నిర్వహిస్తారు.…
