Guppedantha Manasu: వసుధార రిషిలను పక్కా ప్లాన్ తో కిడ్నాప్ చేసిన సౌజన్య రావ్… కంగారులో జగతి మహేంద్ర!
Guppedantha Manasu:బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…రిషి వసుధార ఇద్దరు ఏకాంతంగా మాట్లాడుతూ బయలుదేరుతూ…
