Guppedantha Manasu: పెళ్లి చెడిగొట్టే ప్లాన్ లో దేవయాని… దేవయానికి షాక్ ఇచ్చిన రిషి!
Guppedantha Manasu: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… వసుధార తన గదిలో…
