Kubera: ధనుష్ సినిమా దెబ్బకి నితిన్, మంచు విష్ణు విల విల
Kubera: ఇప్పటి సినిమాల ట్రెండ్ చూస్తే వీకెండ్ వరకే కలెక్షన్ల హవా కనిపిస్తోంది. పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు కూడా వారాంతం తర్వాత క్రేజ్ కోల్పోతుంటాయి. వచ్చే వారం నాటికి కొత్త సినిమాలు విడుదలై పాత చిత్రాలను వెనక్కి నెట్టి ముందుకు…
