Jet Crashes: మరో ఘోర విమాన ప్రమాదం..అసలు జరిగిందిదే..
Jet Crashes: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా నగరంలోని ఉత్తర భాగంలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. మైల్‌స్టోన్ స్కూల్ అండ్ కాలేజీ భవనంపై బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది విద్యార్థులు,…
