Pawan Kalyan: జూన్ నుంచి ప్రజల్లోకి జనసేనాని… వారాహి యాత్ర కూడానా?
Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో రాబోయే ఎన్నికలలో చాలా కీలకంగా మారబోతున్నారు అని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ద్వారా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో గెలవడంతో పాటు వైసీపీని…
