Kalki 2898ad : ఫ్యాన్స్‌కు పండగే..కల్కిలో మహేష్ బాబు
Kalki 2898ad : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వచ్చిన సలార్ మూవీ సూపర్ డూపర్ హిట్ తర్వాత ప్రభాస్ జోరు పెంచాడు. ఆరేళ్ళ తర్వాత…
