Movies: ఇండియాలో హైయెస్ట్ మూవీ బిజినెస్ జరిగేది టాలీవుడ్ లోనేనా?
Movies: సినిమా అనేది వ్యాపారం అనే సంగతి అందరికి తెలిసిందే. చాలా మంది సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి నిర్మాతగా నిలబడాలని అనుకుంటూ ఉంటారు. ఇక్కడ సక్సెస్ రేట్ తక్కువగా ఉన్నా కూడా సక్సెస్ వస్తే వచ్చే రాబడి మాత్రం వేరే లెవల్…
