Health Tips: అరికాళ్ళ మంటలు వేధిస్తున్నాయా.. ఈ చిట్కాలతో సమస్యకు చెక్ పెట్టండి!
Health Tips: ఇటీవల కాలంలో మారుతున్న జీవన శైలి ఆహారపు అలవాట్లకు అనుకూలంగా చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. ఇలా అనారోగ్య సమస్యలతో బాధపడే వారిలో చాలామంది అరికాళ్ళ మంటలు నొప్పి సమస్యతో…
